నన్ను ఎంతగానో ఆదరించారు

నన్ను ఎంతగానో ఆదరించారు

చీపురుపల్లిలో నియోజకవర్గ నాయకులు కిమిడి నాగార్జున ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కిమిడీ నాగార్జున మాట్లాడుతూ... నన్ను ఎంతగానో ఆదరించి అభిమానించి అత్యధిక మెజార్టీ వైపు తీసుకు వెళుతున్న ప్రజలందరూకీ రుణపడి ఉన్నాను. టీడీపీ కుటుంబ సభ్యులందరికీ అందుబాటులో ఉంటానని అన్నారు.