బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వేముల
NZB: బాల్కొండ మండల పరిధిలోని కిసాన్ నగర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు సింధు శివ తల్లి సింధు లక్ష్మీ గురువారం మృతి చెందారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బాధిత కుటుంబ సభ్యులకు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి పాల్గొన్నారు.