సబ్సిడీ సోలార్ ప్యానెల్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

సబ్సిడీ సోలార్ ప్యానెల్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

SKLM: లావేరు మండలం బుడుమూరు పంచాయతీలో SC/ST కుటుంబాలకు ఉచిత/సబ్సిడీ సోలార్ రూఫ్‌టాప్ ప్యానెల్‌లను ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు శనివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ పధకం ద్వారా నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో ముప్పిడి సురేష్, శ్రీరాములు నాయుడు, గోపి, లక్ష్మము నాయుడు, తోటయ్య దొర పాల్గొన్నారు.