రైల్వే స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతి

రైల్వే స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతి

ATP: గుంతకల్లు రైల్వే స్టేషన్‌లోని 6వ ప్లాట్ ఫామ్‌పై ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ నాగరాజు తెలిపారు. GRP పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలియాల్సింది. ఎవరికైనా మృతుడి వివరాలు తెలిస్తే తమని సంప్రదించాలని కోరారు.