మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ ఇప్పపువ్వు సారాపై ఇవాళ అసెంబ్లీలో చర్చించనున్న ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
★ జిల్లాలో దివ్యాంగుల అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించిన JC హరిప్రియ
★ జిల్లాలో ఆస్తి పన్ను చెల్లించి కార్పొరేషన్ అభివృద్ధికి సహకరించండి: కమిషనర్ రామానుజులు
★ జిల్లాలో పెట్రోల్, డీజిల్ కోసం బంకులలో బారులు తీరిన వాహనదారులు