కేంద్రమంత్రి పర్యటన.. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి
AP: ఈనెల 28న అమరావతిలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పర్యటించారు. రాజధాని ప్రాంతంలో ఆర్బీఐతో సహా వివిధ బ్యాంకుల కేంద్ర కార్యాలయాలకు ఆమె శంకుస్థాపన చేయనున్నారు. ఈ క్రమంలోనే నిర్మలా సీతారామన్ పర్యటన ఏర్పాట్లను మంత్రి పయ్యావుల కేశవ్ పరిశీలించారు. అనంతరం సీఆర్‌డీఏ భవనంలో ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు.