నేడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే సామేలు పర్యటన

నేడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే సామేలు పర్యటన

SRPT: మద్దిరాల మండలంలో ఇవాళ ఎమ్మెల్యే సామేలు పర్యటించనున్నారు. మద్దిరాలలో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరి పత్రాలను పంపిణీ చేయనున్నారు. మద్దిరాల మండలం కుక్కడంలో ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గు పోసే కార్యక్రమంలో పాల్గొని అనంతరం గుమ్మడవెల్లిలో ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గు పోసే కార్యక్రమంలో పాల్గొని, తదనంతరం విద్యుత్ ఉప కేంద్రానికి శంకుస్థాపన చేయనున్నారు.