VIDEO: ఘనంగా సత్యసాయి శతజయంతి వేడుకలు

VIDEO: ఘనంగా సత్యసాయి శతజయంతి వేడుకలు

MHBD: పట్టణ కేంద్రంలో భగవాన్ శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నేడు ఆదివారం స్వామివారికి పల్లకి సేవ, నగర సంకీర్తన కార్యక్రమాలను ఊరేగింపుగా నిర్వహించారు. సత్యసాయి సేవాసమితి ఆధ్వర్యంలో సాయిబాబా మందిరం నుండి పట్టణ పురవీధుల గుండా ఈ ఊరేగింపు జరిగింది. భక్తులు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.