VIDEO: ఉప్పల్లో ఇదే ట్రెండ్.. రోడ్లు వెయ్యాలి, తవ్వాలి..!

VIDEO: ఉప్పల్లో ఇదే ట్రెండ్.. రోడ్లు వెయ్యాలి, తవ్వాలి..!

MDCL: ఉప్పల్‌లో రోడ్లు తవ్వటమే ట్రెండ్‌గా మారిందా..? ఒక వైపు కొత్తగా రోడ్లు వేస్తే, మరికొద్ది రోజుల్లోనే పైప్‌లైన్ పనుల పేరుతో మళ్లీ తవ్వకాలు జరుగుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోట్లు ఖర్చు చేసిన రోడ్లు మళ్లీ పాడవుతున్నాయి. అధికారులు, కాంట్రాక్టర్లు, ప్రజాప్రతినిధులు సమన్వయం లేకుండా వ్యవహరిస్తున్నారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.