వెయ్యి సంవత్సరాల జ్యోతిర్లింగ దర్శనం: మాజీ మున్సిపల్ చైర్మన్

వెయ్యి సంవత్సరాల జ్యోతిర్లింగ దర్శనం: మాజీ మున్సిపల్ చైర్మన్

SRPT: వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన సోమనాథ్ మూల విరాట్ జ్యోతిర్లింగ దివ్య దర్శనం పూర్వ జన్మ పుణ్యఫలమని సూర్యాపేట మాజీ మున్సిపల్ ఛైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని రవి మహల్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సోమనాథ్ మూల విరాట్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మాట్లాడారు.