స్థానిక సంస్థల ఎన్నికలపై BIG UPDATE
TG: స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ రెండో వారంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని నిర్ణయించింది. ప్రజాపాలన వారోత్సవాల తర్వాత స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని మంత్రి వర్గం నిర్ణయించినట్లు తెలుస్తోంది. DEC1 నుంచి 9 వరకు ప్రజాపాలన ఉత్సవాలు జరగున్నాయి. దీంతో DEC రెండో వారంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.