వి.ఎన్.పురం అంగన్వాడీ సెంటర్‌ను పరిశీలించిన ఎంఈవో

వి.ఎన్.పురం అంగన్వాడీ సెంటర్‌ను పరిశీలించిన ఎంఈవో

SKLM: నరసన్నపేటలోని వి.ఎన్.పురం అంగన్వాడీ సెంటరు మండల విద్యాశాఖ అధికారి ముప్పాళ్ళ శాంతారావు మంగళవారం పరిశీలించారు. పిల్లలకు పౌష్టికాహారంతో పాటు ఆటపాటలతో విద్యా సామర్థ్యాలను పెంపొందించే విధంగా కృషి చేయాలని శాంతారావు తెలియజేశారు. పాఠశాలలో జరుగుతున్న ఎఫ్ఎ2 ఎగ్జామ్స్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం రమేశ్,సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.