32 మంది వైద్యులకు షోకాజ్ నోటీసులు!

32 మంది వైద్యులకు షోకాజ్ నోటీసులు!

TG: రాష్ట్రంలోని వివిధ జిల్లాల ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో విధులకు గైర్హాజరవుతున్న 32 మంది వైద్యులకు డీఎంఈ నరేంద్ర కుమార్ తాజాగా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అందులో ప్రొఫెసర్‌తో పాటు ట్యూటర్, 30 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు. 15 రోజుల్లోపు డీఎంఈ కార్యాలయానికి వచ్చి వివరణ ఇవ్వకపోతే విధుల నుంచి తొలగించనున్నట్లు స్పష్టం చేశారు.