తల్లి మందలించిందని కుమారుడు సూసైడ్

తల్లి మందలించిందని కుమారుడు సూసైడ్

GNTR: తల్లి మందలించిందని కుమారుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని జన్మభూమి‌నగర్‌లో జరిగింది. పూర్ణ కుమార్(20) పనికి వెళ్లడం లేదని బుధవారం తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన ఇంట్లో ఎవరూ లేని సమయంలో పూర్ణ కుమార్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.