స్వచ్ఛందంగా రైతులు పంట బోదె శుభ్రం

పశ్చిమగోదావరి: మొగల్తూరు పంచాయతీ పరిధిలో కొత్తకాయలతిప్పలోని రైతులు పంట బోదెను గురువారం స్వచ్ఛందంగా శుభ్రం చేసుకున్నారు. నీరు నింపడానికి ఉపయోగపడుతుందని గ్రామస్థులు, రైతులు పేర్కొన్నారు. ఈ పంట బోదెను ప్రవహించేలా చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.