ఈ నెల 25న మెగా జాబ్ మేళా

ఈ నెల 25న మెగా జాబ్ మేళా

KKD: కాకినాడ కలెక్టరేట్‌లోని వికాస కార్యాలయంలో ఈ నెల 25న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రాజెక్టు డైరెక్టర్ లచ్చారావు ఓ ప్రకటనలో తెలిపారు.10th ఆపై చదివిన వారు ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చన్నారు. 25 ఏళ్ల లోపు వయసు గల అభ్యర్థులు బుధవారం ఉదయం 9 గంటలకు వికాస కార్యాలయానికి రావాలని సూచించారు. పలు ప్రముఖ కంపెనీలు ఈ మేళాలో పాల్గొని అభ్యర్థులను ఎంపిక చేస్తాయన్నారు.