'రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంది'

NRPT: మరికల్ మండలంలో రైతులు అధైర్య పడవద్దు అని రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని మండల వ్యవసాయ అధికారి రహమాన్ సూచించారు. సహకార సంఘాల ద్వారా, హాకా కేంద్రాలు, ఫర్టిలైజర్స్ దుకాణాల్లో యూరియా అందుబాటులో ఉందని తెలిపారు. యూరియాకు ప్రత్యామ్నాయంగా నానో యూరియా వాడితే రైతులకు లాభదాయకంగా ఉంటుందని సూచించారు.