కనువిందు చేస్తున్న గుల్ మొహర్ వృక్షాలు

KHM: గత ప్రభుత్వం హరితహారంలో భాగంగా ముదిగొండ-సువర్ణపురం రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలు ఎదిగాయి. నేడు అవి రహదారికి అందం తెచ్చాయి. కొన్ని చోట్ల విరగబుసి ఆహ్వానం పలుకుతున్నాయి. ఆ మార్గాల్లో వెళ్లే వాహనదారులు, ప్రయాణికులకు ఆహ్లాదం పంచుతున్నాయి.