VIDEO: ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

VIDEO: ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

VSP: వన్‌టౌన్ టౌన్ కొత్త రోడ్ ప్రాంతంలోని స్క్రాప్ దుకాణంలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ సమాచారం అందుకున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం తరఫున బాధితుడికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.