సేంద్రీయ వ్యవసాయంపై అవగాహన అవసరం

సేంద్రీయ వ్యవసాయంపై అవగాహన అవసరం

SKLM: సేంద్రీయ వ్యవసాయంపై రైతులు అవగాహన కలిగి ఉండాలని మండల వ్యవసాయ అధికారి కె.సురేష్ అన్నారు. పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా జలుమూరు మండలంలోని లింగాలవలస తలతరియ గ్రామాల్లో వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రైతులకు సేంద్రీయ మరియు ప్రకృతి వ్యవసాయం గురించి అవగాహన కల్పించారు.