అణగారిన వర్గాల కోసం నిరంతరం కృషి
RR: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ అని కాంగ్రెస్ మున్సిపాలిటీ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్ అన్నారు. కొత్తూరు మున్సిపాలిటీలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ.. అణగారిన వర్గాల కోసం బాబు జగ్జీవన్ రామ్ నిరంతరం కృషి చేశారన్నారు.