'వర్షాల కారణంగా పాఠశాలలకు సెలవు'

'వర్షాల కారణంగా పాఠశాలలకు సెలవు'

NGKL: జిల్లాలో గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నేడు జిల్లా వ్యాప్తంగా కొన్ని పాఠశాలలకు యాజమాన్యాలు సెలవు ప్రకటించాయి. రాకపోకలకు అంతరాయం ఉన్న పాఠశాలలకు సెలవు ఇవ్వాలని డీఈవో రమేశ్ కుమార్ ఆదేశించారు. అంతేకాకుండా, సీజనల్ వ్యాధులు రాకుండా పాఠశాలల ప్రాంగణాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని ఆయన హెచ్చరించారు.