కాంగ్రెస్ దాడులపై ఎంపీ సీరియస్
MBNR: కోడంగల్ నియోజకవర్గంలో BJP కార్యకర్తలపై జరిగిన దాడులపై ఎంపీ డీకే అరుణ సీరియస్ అయ్యారు. సోమవారం కొడంగల్‌లో పర్యటించిన ఎంపీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ మేము అధికారంలో ఉన్నాం బీజేపీ కార్యకర్తలపై దాడులకు దిగుతాం అంటే చూస్తూ ఊరుకోమన్నారు. మేము ప్రతిదాడులు చేస్తే తట్టుకోలేరని హెచ్చరించారు.