అభివృద్ధి వైపు కొడంగల్ అడుగులు

అభివృద్ధి వైపు కొడంగల్ అడుగులు

VKB: కొడంగల్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ఫోకస్ పెట్టడంతో నియోజకవర్గ అభివృద్ధికి రూ. 10 వేల కోట్లు మంజూరయ్యాయి. రూ. 6.80 కోట్లతో R&B అతిథిగృహం పనులు కొనసాగుతుండగా 220 పడకల ఆసుపత్రి పనులు తుదిదశలో ఉన్నాయి. నూతన మున్సిపల్ భవనం ప్రారంభానికి సిద్ధంగా ఉంది. రోడ్ల విస్తరణకు రూ. 344 కోట్లు మంజూరు కావడంతో పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి.