'స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి'
MNCL: గ్రామ పంచాయితీ ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా, భయం లేకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని మంచిర్యాల డీసీపీ భాస్కర్ సూచించారు. సోమవార దండేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సున్నిత, సమస్యత్మాక పోలింగ్ కేంద్రాలను ఏసీపీ ప్రకాష్‌తో సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శాంతియుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు బందోబస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.