నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

KNR: హుజూరాబాద్ సబ్ స్టేషన్‌లో మరమ్మతుల నిమిత్తం శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని టౌన్ ఏఈ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈరోజు ఉదయం 9:30 నుంచి 11:30 గంటల వరకు హుజూరాబాద్ టౌన్ మొత్తం సరఫరా ఉండదని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించగలరని కోరారు.