BRS కార్యాలయంపై కాంగ్రెస్ దాడి

BRS కార్యాలయంపై కాంగ్రెస్ దాడి

TG: భద్రాద్రి జిల్లా మణుగూరులో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకునే క్రమంలో ఆ భవనంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. ఫర్నిచర్‌కు నిప్పు పెట్టారు. BRS ఆఫీసుపై కాంగ్రెస్ జెండా ఎగురవేశారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అయితే గతంలో కాంగ్రెస్ కార్యాలయంగా ఉన్న భవనాన్ని.. రేగా కాంతారావు ఎమ్మెల్యే అయ్యాక బీఆర్ఎస్ భవనంగా మార్చారు.