CRDAపై సమీక్షించనున్న సీఎం

CRDAపై సమీక్షించనున్న సీఎం

GNTR: సీఎం చంద్రబాబు 5 రోజులపాటు లండన్‌ పర్యటనకు వెళ్లనున్న విషయం విధితమే. ఈ పర్యటనలో విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు పెట్టుబడిదారులను ఆహ్వానించనున్నట్లు, అనంతరం సీఐఐ ఆధ్వర్యంలో జరిగే రోడ్‌షోలో ఆయన పాల్గొననున్నట్లు సమాచారం. కాగా, ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు తాడేపల్లి మండలం ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఆర్డీఏపై అధికారులతో సమీక్షించనున్నారు.