నూతన విగ్రహావిష్కరణ కార్యక్రమం
NDL: నంది కోట్కూరు మండలం, శాతనకోటలో భారత రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నూతన విగ్రహం ఎమ్మెల్య గిత్త జయసూర్య నేడు ఆవిష్కరించారు. 75వ రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. యువత రాజ్యాంగ విలువలు ఆచరించి సమగ్ర భారత నిర్మాణంలో బాగాస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గ్రామ నాయకులు ఉన్నారు.