CMRF పేద ప్రజల ఆరోగ్యానికి ఆర్థిక భరోసా: ఎమ్మెల్యే

CMRF పేద ప్రజల ఆరోగ్యానికి ఆర్థిక భరోసా: ఎమ్మెల్యే

RR: కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. చౌదరిగూడ మండలానికి చెందిన బాధితులకు సంబంధించిన రూ.2.86 లక్షలు విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎంఆర్ఎఫ్ పేద ప్రజల ఆరోగ్యానికి ఆర్థిక భరోసా పేర్కొన్నారు.