స్కూల్ సమయం కాకముందే పాఠశాలకు తాళం

స్కూల్ సమయం కాకముందే పాఠశాలకు తాళం

SRD: కంగ్టి మండల దెగుల్ వాడి ప్రాథమిక పాఠశాలలో బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకి తాళం వేసి విద్యార్థులకు ఇంటికి పంపించారు. ఈ స్కూల్ సమయం పూర్తి కాకముందే ఈ స్కూల్ మూసి వేయడం తల్లిదండ్రులు విద్యావేత్తలు స్థానికులు ఈ విషయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పై అధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.