CM ను కలిసిన NDDB ఛైర్మన్
NLG: CM రేవంత్ రెడ్డిని NDDB ఛైర్మన్ మీనేష్ షా, మదర్ డైరీ ఢిల్లీ ఛైర్మన్ జయతీర్థా చారి శుక్రవారం రాత్రి జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం రాష్ట్రంలో పాడి పరిశ్రామిభివృద్ధి పైన CMతో చర్చించారు. ఈ సమావేశంలో భువనగిరి MP చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య తదితరులు పాల్గొన్నారు.