నిర్మల్ కేంద్రంలో ఘనంగా హనుమాన్ వార్షికోత్సవం

నిర్మల్ కేంద్రంలో ఘనంగా హనుమాన్ వార్షికోత్సవం

నిర్మల్: పట్టణంలోని గాంధీనగర్ మర్రి చెట్టు వద్ద ఉన్న హనుమాన్ ఆలయంలో వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన ప్రముఖ వ్యాపారావేత్త ముత్యం సంతోష్ గుప్తా, మాజీ కౌన్సిలర్ డి.శ్రీనివాస్‌ను ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో అర్కరి రాజేందర్, అదుముల్ల శ్రీను, రాము తదితరులు పాల్గొన్నారు.