అతి సారవ్యాధి నుండి పిల్లలను రక్షించండి

అతి సారవ్యాధి నుండి పిల్లలను రక్షించండి

చిత్తూరు: అతిసార వ్యాధి నుండి పిల్లలను రక్షించాలని ప్రధానోపాధ్యాయులు జ్ఞాన ప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం విజయపురం మండలం శ్రీహరిపురం నందు ర్యాలీ నిర్వహించారు. బహిగ ప్రదేశాలలో మలమూత్ర విసర్జన చేయరాదని ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లను తప్పక వాడాలని నినాదాలు చేశారు. ఉపాధ్యాయులు వెంకమరాజు, గోపి, సుజాత ఆరోగ్య కార్యకర్త చందన, సుజాత, భారతి, లక్ష్మీ, లత పాల్గొన్నారు.