'పాఠశాల వద్ద స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి'

'పాఠశాల వద్ద స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి'

SRD: సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ముందు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలనీ స్థానికులు శుక్రవారం డిమాండ్ చేశారు. పాఠశాలలో 824 మంది విద్యార్థులు చదువుతున్నారని, పాఠశాల మెయిన్ రోడ్డుపై ఉండడంతో విద్యార్థులు పాఠశాలకు రోడ్డు దాటి వెళ్ళవలసి వస్తుందని, దీని వల్ల విద్యార్థులు ప్రమాదానికి గురవుతున్నారని, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.