ఉమ్మడి వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా యూరియా కోసం రైతుల ధర్నాలు
✦ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి నివాళులర్పించిన ఎమ్మెల్యే నాగరాజు
✦ యూరియా బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తే కఠిన చర్యలు: వరంగల్ సీపీ
✦ BHPLలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ రాహుల్ శర్మ
✦ ఉత్తమ ఫోటోగ్రాఫర్ అవార్డు అందుకున్న జిల్లా వాసి ప్రతాప్