ఎమ్మెల్యేను కలిసిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్

ఎమ్మెల్యేను కలిసిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్

ELR: ఇటీవల ఏలూరు జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమితులైన ఎం.ముక్కంటి బుధవారం చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలసీ పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... సమర్థవంతంగా పనిచేసి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలన్నారు.