కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్

కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్

MHBD: రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పని చేస్తున్నదని ప్రభుత్వ విప్, డోర్నకల్ MLA డా. జాటోత్ రామచంద్రనాయక్ అన్నారు. నర్సింహులపేట మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన ధాన్యపు కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం రామచంద్రనాయక్ మాట్లాడుతూ.. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని సూచించారు.