రష్యా చమురుపై కాళ్ల బేరానికి అమెరికా: ఇరాన్

రష్యా చమురుపై కాళ్ల బేరానికి అమెరికా: ఇరాన్

రష్యా చమురు విషయంలో అమెరికా కాళ్ల బేరానికి వచ్చిందని ఇరాన్ ఎద్దేవా చేసింది. రెండు వారాలుగా తమతో జరుగుతున్న యుద్ధం తర్వాత ఇప్పుడు మాస్కో నుంచి క్రూడాయిల్ కొనాలని పలు దేశాలను US బతిమాలుతోందని తెలిపింది. భారత్ సహా పలు దేశాలు రష్యా చమురును కొనుగోలు చేయొచ్చని అగ్రరాజ్యం వెల్లడించిన నేపథ్యంలో ఇరాన్ ఈ వ్యాఖ్యలు చేసింది.