బజార్హత్నూర్‌లో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం

బజార్హత్నూర్‌లో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం

ADB: బజారహత్నూర్ మండల కేంద్రంలో లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన గృహప్రవేశ పూజా కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ ఆడే గజేందర్ పాల్గొని కుటుంబ సభ్యులతో కలిసి పూజలు నిర్వహించారు. వారిని శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.