ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

కృష్ణా: దేశ ప్రధాని నరేంద్ర మోదీ మే 2 తేదీన అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభోత్సవానికి వస్తున్న నేపథ్యంలో గొల్లలమోదలోని క్షిపణి పరీక్షా కేంద్ర పనులు వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారని కలెక్టర్ బాలాజీ తెలిపారు. మంగళవారం నాగాయలంక మండలం గుల్లలమోదలోని క్షిపణి పరీక్ష కేంద్ర ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు.