VIDEO: జిల్లా కేంద్రంలో దళిత మహా సభ
HNK: జిల్లా కేంద్రంలో మాదిగ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో దళిత మహాసభను నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, BRS రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి, MHPS నేతలు మహాసభకు హాజరయ్యారు. చేవెళ్ల ఎస్సీ డిక్లరేషన్ హామీలను వెంటనే అమలు చేయాలని, ఎస్సీలకు అంబేద్కర్ అభయహస్తం పథకాన్ని అమలు చేయాలని వారు కోరారు.