VIDEO: సంపత్ వినాయగర్ ఆలయంలో అడవి శేష్

VIDEO: సంపత్ వినాయగర్ ఆలయంలో అడవి శేష్

VSP: అడివి శేష్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘డెకాయిట్’ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ శుక్రవారం విశాఖలో సందడి చేసింది. చిత్ర ప్రచారంలో భాగంగా నగరానికి చేరుకున్న అడివి శేష్, మృణాల్ ఠాకూర్ ముందుగా ప్రసిద్ధ సంపత్ వినాయగర్ ఆలయాన్ని సందర్శించారు.