VIDEO: అక్రమంగా కట్టేద్దాం.. అడిగేదెవరో చూద్దాం?

VIDEO: అక్రమంగా కట్టేద్దాం.. అడిగేదెవరో చూద్దాం?

మేడ్చల్:  బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలు పెరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెసిడెన్షియల్ పర్మిషన్‌తో కమర్షియల్ భవనాలు నిర్మించడం ఎలా సాధ్యమని 12వ డివిజన్ కంటెస్టెంట్, మాజీ కార్పొరేటర్ చంటి శ్రీనివాస్ ప్రశ్నించారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని కోరారు.