నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు

నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు

KNR: కరీంనగర్ పట్టణం ఆటోనగర్ సబ్‌స్టేషన్ మరమ్మతుల్లో భాగంగా ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి మ. 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ కరీంనగర్ టౌన్ 2 ఏడీఈ లావణ్య ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని స్టేడియం ఏరియా, ఎస్ఐసీ కార్యాలయం, గణేష్ నగర్, అంది రాక్స్ బార్ ఏరియా, కమాన్, దోబీ ఘాట్, కిషోర్ ఆటో స్టోర్ ఏరియాలలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తామన్నారు.