అమరావతి పునర్నిర్మానంపై చైతన్య కార్యక్రమం

అమరావతి పునర్నిర్మానంపై చైతన్య కార్యక్రమం

BPT: బాపట్లలో ఆదివారం నవ్యాంధ్ర నాడు-నేడు-రేపు పేరిట జరిగిన చైతన్య కార్యక్రమంలో అమరావతి పునర్నిర్మాణంపై అవగాహన కల్పించారు. మోదీ శంకుస్థాపన చేసినా నిధుల ప్రకటన లేదని, విభజన హామీలు అమలు చేయలేదని ఊరూరా జనవిజ్ఞానం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర రెడ్డి విమర్శించారు. 1,631 రోజుల ఉద్యమంతో అమరావతిని సజీవంగా నిలిపిన రైతుల త్యాగాలను గుర్తు చేశారు.