'బార్ అండ్ రెస్టారెంట్‌ను తొలగించాలి'
ప్రకాశం: మార్కాపురం కూరగాయల మార్కెట్ సెంటర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన బార్ అండ్ రెస్టారెంట్‌ను తొలగించాలని వ్యాపారస్తులు సోమవారం ఆందోళన చేశారు. 30 అడుగుల దూరంలో రామాలయం, బాయ్స్ హై స్కూల్, కూరగాయల మార్కెట్, మున్సిపల్ కార్యాలయాలు ఉండడం విశేషం. బార్ షాపులో తొలగించి తమకు న్యాయం చేయాలని మహిళ వ్యాపారస్తులు డిమాండ్ చేశారు.