VIDEO: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై

VIDEO: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై

NRML: ప్రభుత్వాధికారులు లంచం అడిగితే ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయాలని ఏసీబీ డీఎస్పీ మధు తెలిపారు. మామడ ఎస్సై అశోక్ కుమార్ ఒక కేసు నుంచి తప్పించేందుకు రూ. 40 వేల లంచం డిమాండ్ చేశారు. గురువారం రూ. 20,000 లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామని తెలిపారు. ప్రజలు ఏసీపీ అధికారుల సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఏసీబీ డీఎస్పీ తెలిపారు.