చైర్‌పర్సన్‌కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

మన్యం: పాలకొండ నగర పంచాయతీకి కొత్త మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఆకుల మల్లీశ్వరి ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం మున్సిపల్ కార్యాలయంలో చైర్‌పర్సన్ ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయక్రిష్ణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం చైర్‌పర్సన్ మల్లేశ్వరికి శుభాకాంక్షలు తెలిపారు.