పది పరీక్షల్లో రాణించండి: కలెక్టర్

పది పరీక్షల్లో రాణించండి: కలెక్టర్

GDWL: జిల్లాలో పదో తరగతి విద్యార్థులను ఉద్దేశించి కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ రాసిన లేఖ రాశారు. పరీక్షల సమయంలో ఒత్తిడికి లోనుకాకుండా, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రణాళికాబద్ధమైన ప్రిపరేషన్, సమాధానాల ప్రెజెంటేషన్ కీలకమన్నారు. సమయాన్ని వృథా చేయకుండా చదివితే అద్భుతమైన ఫలితాలు సాధ్యమని భరోసా ఇచ్చారు.